Maruti Honda: ఈ మూడు మోడళ్లపై క్రేజీ డిస్కౌంట్స్ ప్రకటించిన హోండా..!
మీరు హోండా ఎలివేట్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే..మీకు గుడ్ న్యూస్. కంపెనీ ఎలివేట్ SUVపై మొదటిసారిగా రూ. 50,000 తగ్గింపును అందిస్తోంది. ఈ మార్చిలో హోండా సిటీ, హోండా అమేజ్తో సహా దాని సెడాన్లపై క్రేజీ డిస్కౌంట్స్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది.