Mumbai : అటల్ సేతుపై పగుళ్ళు.. విరుచుకుపడుతున్న కాంగ్రెస్
ముంబయ్‌లో అత్యంత ప్రతిస్టాత్కంగా నిర్మించిన అటల్ సేతు మీద పెద్దఎత్తున పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇది ప్రారంభించి ఆరు నెలలు అయినా గడవక మందే పగుళ్ళు రావడంతో..దీని నిర్మాణ పనుల మీద కాంగ్రెస్ విరుచుకుపడుతోంది.
/rtv/media/media_files/2025/06/28/taj-mahal-2025-06-28-10-27-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-23-6.jpg)