Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
హైదరాబాద్లోని బేగంపేటలో సురేష్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా పడిపోయి అపస్మారక స్థితిలో వెళ్లాడు. దీంతో అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. సురేష్ స్ప్రుహలోకి వచ్చిన వెంటనే ఆస్పత్రికి తరలించారు.