Covid JN1 Variant : ఐసోలేషన్ లో ఉండాల్సిందే..కర్ణాటక గవర్నమెంట్ ఆర్డర్స్
కరోనా వెనక్కు వచ్చింది...హోమ్ ఐసోలేషన్ కూడా మళ్ళీ వచ్చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు తప్పనిసరిగా 7 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/lungs-damage-for-post-covid-patients-says-study-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/international-intl-top-news-biological-terrorism-china-engineered-covid-19-bio-weapon-to-purposely-infect-people-reveals-wuhan-researcher2.jpg)