Supreme Court: కోర్టులపై చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
కోర్టుల విధానాలతో ప్రజలు విసిగిపోయారని.. సత్వర పరిష్కారాలు కోరుకుంటున్నారని చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.