Bengaluru: సిగ్నల్ జంప్ చేసి ప్రాణాలు తీసిన అంబులెన్స్.. దంపతులు మృతి
ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే ప్రాణాలు తీసింది. అదుపు తప్పిన అంబులెన్స్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మోటార్సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/12/14/fotojet-2025-12-14-08-07-05.jpg)
/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t072319958-2025-11-03-07-23-46.jpg)