Law Set: వచ్చేనెల 5 నుంచి లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సు అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో లాసెట్, పీజీఎల్ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు.