Olive Ridley Turtles: ఒకే నెలలో 1000 తాబేళ్లు మృతి.. చెన్నై తీరంలో ఏం జరుగుతుంది?
తమిళనాడులోని చెన్నై కోస్టల్ ఏరియాలో నెల రోజుల్లోనే 1000 తాబేళ్లు చనిపోయాయి. ప్రతిఏటా సముద్రంలో వేల కిలో మీటర్లు ప్రయాణించి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చెన్నై తీరానికి గుడ్లుపెట్టడానికి వస్తాయి. జనవరిలో గుడ్లు పొదిగి మళ్లీ సముద్రంలోకి వెళ్తాయి.
/rtv/media/media_files/2025/05/25/dikdhCqitQOxpKwgoA3b.jpg)
/rtv/media/media_files/2025/01/27/eflwL8QwSqHnXdjl3RK0.jpg)