Telangana: వరంగల్ వెస్ట్‌లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్
వరంగల్ వెస్ట్ రాజకీయం మరింత వెడెక్కబోతుంది. కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తనకు విలువ లేనిచోట ఉండలేనన్నారు. పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ వార్ మొదలైందంటున్నారు విశ్లేషకులు.
/rtv/media/media_files/2025/06/14/ssKwLlhRWdxV3WaNSdgf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-08T101953.480-jpg.webp)