Coronavirus disease (COVID-19) : థానేలో విజృంభిస్తున్న వైరస్..ఒకరు మృతి
కరోనా మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో కరోనాతో పలువురు చనిపోగా తాజాగా మహారాష్ట్రలోని థానేలో ఒకరు చనిపోయారు. థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో కరోనాతో 21 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు.
By Madhukar Vydhyula 25 May 2025
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి