ఆంధ్రప్రదేశ్ Corona Updates: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఎన్నంటే? దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 798 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరింది. కరోనా దాటికి 5 మంది ప్రాణాలు కోల్పోయారు. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn