క్రైం Big breaking : తెలంగాణలో ఈ ఏడాది కరోనా తొలి మరణం.. తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. హైదరాబాద్ లోని ఉస్మానియా హస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn