World Book Day : ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం.. మీరు బుక్స్ చదువుతారా
ఈరోజు ప్రపంచ (మంగళవారం) పుస్తక దినోత్సవం. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఈ పుస్తక దినోత్సవానికి ఓ థీమ్‌ను ప్రకటించారు. ఈ ఏడాది థీమ్ 'రీడ్ యూవర్ వే'. పుస్తక దినోత్సం ఎందుకు జరుపుకుంటారనే దానిపై విభిన్న కథనాలు ఉన్నాయి. ఇందుకోసం ఈ పూర్తి ఆర్టికల్‌ను చదవండి.