Diabetes: మీరు డయాబెటిస్‌ను చెక్ పెట్టాలనుకుంటున్నారా? ఈ పద్ధతులు మీకు సహాయపడతాయి
టైప్ 2 డయాబెటిస్‌ను తిప్పికొట్టగల మార్గాలు ఉన్నాయి. పండ్ల రసాలు, చక్కెర పానీయాలు తినవద్దు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, స్వీట్లను నివారించాలి. వీటికి బదులు వ్యాయామం, తక్కువ కేలరీల ఆహారం, అధిక ప్రోటీన్ భోజనం, పిండి లేని కూరగాయలను తీసుకుంటే సమస్య తగ్గుతుంది.