క్రైం Telangana: కాటారం అడవిలో దారుణం.. వేటగాళ్ల కరెంట్ ఉచ్చుకు కానిస్టేబుల్ బలి వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగ తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆడె ప్రవీణ్ మరణించాడు. ఆదివారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By srinivas 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn