BIG BREAKING: రియాజ్ ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటే.. డీజీపీ సంచలన ప్రకటన!
కానిస్టేబుల్ను హత్యచేసి పారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఈ రోజు మధ్యాహ్నం నిజామాబాద్ జీజీహెచ్ ఆస్పత్రిలో ఎన్ కౌంటర్ అయ్యాడు. కాగా రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరాలు అందించారు.
/rtv/media/media_files/2025/10/20/rowdy-sheeter-riyaz-encounter-2025-10-20-14-48-40.jpg)