Latest News In Telugu Telangana CM: ఇంకా వీడని సీఎం సస్పెన్స్.. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనవైపే మొగ్గు తెలంగాణలో సీఎం ఎవరూ అనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పలువురు సీనియర్ నేతలు ముఖ్య శాఖలపై పట్టుబడటంతో ప్రమాణ స్వీకారం వాయిదా కార్యక్రమం వాయిదా పడింది. మంగళవారం మరోసారి దీనిపై చర్చించనున్నారు. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనే సీఎం కావాలంటున్నారు: జయరాం రమేష్ డిసెంబర్ 9న తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారని మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ RTVతో చెప్పారు. రేపు, ఎల్లుండి సీఎం ఎంపికపై స్క్రీనింగ్ జరుగుతుందని.. రేవంత్ వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారని.. పేర్కొన్నారు. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunil Kanugolu: కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కనుగోలు.. ఆయన దిమ్మదిరిగే వ్యూహాలు ఇవే! తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వెనుక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారు. సునీల్ టీమ్ సోషల్మీడియా క్యాంపెయినింగ్, నినాదాలు, కన్విన్సింగ్ ఫార్ములా, టికెట్ల కేటాయింపు.. ఇలా ప్రతీవిషయంలోనూ సునీల్ కనుగోలు టీమ్ కీలకంగా వ్యవహరించి కాంగ్రెస్ ను వరుస ఓటముల నుంచి విజయ తీరానికి చేర్చింది. By Trinath 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మా పోరాటం కాంగ్రెస్ కు కలిసొచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై కిషన్ రెడ్డి స్పందించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని.. ఇప్పుడు కూడా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాయని ఆరోపించారు. By V.J Reddy 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ఓటమితో మీ అసహనాన్ని పార్లమెంటులో చూపించకండి.. విపక్షాలకు ప్రధాని సూచన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలిచింది. ఈరోజు (సోమవారం) నుంచి డిసెంబర్ 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు చూసిన విపక్ష నేతలు తమ అసహనాన్ని పార్లమెంటులో చూపించకూడదని అన్నారు. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: డిప్యూటీ సీఎం పదవి రేసులో ఆరుగురు అగ్ర నేతలు.. ఎవరో తెలుసా..? తెలంగాణలో సీఎం రేసులో పీసీసీ చీఫ్ రేవంత్ ముందంజలో ఉండగా.. డిప్యూటీ సీఎం రేసులో ఆరుగురు నేతలు ఉన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, అద్దంకి దయాకర్ లాంటి నేతలు ఈ పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ముగిసిన సీఎల్పీ సమావేశం.. సీఎం ఎంపిక బాధ్యత ఖర్గేకు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేసినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. By srinivas 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: పడి లేచిన కెరటం రేవంత్రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం! తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో తెలుగు రాష్ట్రాల్లో రేవంత్రెడ్డి పేరు మారుమోగుతోంది. ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జడ్పీటీసీ నుంచి మొదలైన రేవంత్ రాజకీయ ప్రస్థానం, ఒడిదుడుకులు గురించి తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. అందుకోసం హెడ్డింగ్పై క్లిక్ చేయండి. By Trinath 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచింది వీళ్లే ... ఓ లుక్కేయండి! ఈసారి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 50 మంది ఎమ్మెల్యేలు మొట్టమొదటి సారి అసెంబ్లీకి రాబోతున్నారు. వారిలో జానా రెడ్డి కుమారుడు అయిన జయవీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ మొదలైన వారు ఉన్నారు. By Bhavana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn