Madhu Yashki: మధుయాష్కికి సీరియస్.. AIG ఆస్పత్రికి తరలింపు!
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.