Viral Video: వెండితో సోఫాలు, మంచం.. తెలంగాణ కాంగ్రెస్ MLA వీడియో వైరల్!
జడ్చర్ల MLA అనిరుద్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. రూమ్ మొత్తాన్ని సోఫాలు, కుర్చీలు, మంచం, డ్రస్సింగ్ టేబుల్ అన్నీ వెండితో ఇంటీరియర్ చేయించుకున్నారు. యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బెడ్ రూమ్ ప్రత్యేకత గురించి చెప్పారు.
/rtv/media/media_files/2025/07/02/jadcherla-mla-anirudh-reddy-2025-07-02-17-20-51.jpg)
/rtv/media/media_files/2025/01/31/vZMnJL1AQFJKPmWnMsst.jpg)