కొమురవెళ్లి ఆలయంలో కోటి రూపాయల స్కామ్.. వెలుగులోకి సంచలన విషయాలు!
కొమురవెల్లి దేవస్థానానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. రూ. కోటి అవకతవకలకు సంబంధించి ఐదేండ్ల కిందటి ఫైళ్లు మాయం కావడంతో ముగ్గురు ఉద్యోగులకు కమిషనరేట్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో అందజేయకుంటే క్రిమినల్ చర్యలుంటాయని హచ్చరించింది.