Telangana: స్మిత సబర్వాల్ పై NHRCకి ఫిర్యాదు
దివ్యాంగులపై మహిళా ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై సర్వత్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె దివ్యాంగుల మీద చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2025/07/11/kakinada-2025-07-11-13-33-47.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-23-8.jpg)