కొండా దంపతులపై PCC ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు!
మంత్రి కొండా సురేఖ, మురళిల తీరుపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బగ్గుమంటున్నారు. కొండా సురేఖ దంపతులపై పీసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కొండా దంపతులకు వార్నింగ్ ఇస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/06/22/minister-konda-surekha-husband-2025-06-22-12-16-10.jpg)