Latest News In TeluguGas rates:మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. ప్రతీ నెల పెరిగినట్టే కమర్షియల్ గ్యాస్ ధరలు ఈ నెల కూడా పెరిగాయి. అయితే ఈ నెల చాలా తక్కువగా 20 రూపాయలు మాత్రమే పెరిగింది. By Manogna alamuru 01 Dec 2023 08:38 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn