Hyderabad: తల్లీకూతుళ్లతో సహజీవనం.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ వ్యక్తి దారుణం
సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ వివాహితతో సహజీవనం చేసి ఆమె కూతురిని ఓ వ్యక్తి రేప్ చేసిన అమానుషమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. లింగంపల్లిలో ఉండే కృష్ణారావు ఈ దారుణానికి పాల్పడ్డట్లు మూసాపేటకు చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/11/Nzb9yp1RSZFhcxGTtld5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-03T211716.515-jpg.webp)