COFFEE: కాఫీ మానేయండి.. టీ తాగొద్దు! భయపడకండి.. ఇలా చేస్తే లైఫ్ హ్యాపీ!
కాలంతో కాఫీకి అలవాటు పడడం వల్ల, రోజు ఎక్కువగా కాఫీ తాగాలనుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. అయితే కాఫీ, టీలకు అలవాటు పడిన వారికి ఇది చాలా కష్టం. ఇలాంటి వారి కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.