Cockroach Tips: ఇంట్లో బొద్దింకలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా వదిలించుకోండి!
ఇంట్లో బొద్దింకల ప్రమాదం నిరంతరం పెరుగుతుంటే లవంగం-నిమ్మకాయ, ఉప్పు, పురుగుమందులు ఘాటైన వాసన వల్ల బొద్దింకలు బయటకు వస్తాయి. బొద్దింకలను నివారించాలనుకుంటే ఇంటిని, పాత్రలను , నేల, డస్ట్‌బిన్ శుభ్రంగా ఉంచాలి. ఇంట్లో పగుళ్లు ఉన్నాయో ఆ రంధ్రాలను పూరించాలి.