Supreme Court: మీరు చేయకుంటే మేమే తేల్చుకుంటాం.. కేంద్రానికి సుప్రీం వార్నింగ్
భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ఈ అంశంపై చర్యలు తీసుకోకుంటే.. తామే ఒక అడుగు ముందుకేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/05/25/Q8K7CU6bqdFVuyuHmlKA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/supreme.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/supreme-jpg.webp)