Coal Mines Auction: నేడు 60 బొగ్గు బ్లాకుల వేలం
ఈరోజు 60 బొగ్గు బ్లాకుల కోసం 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. TG లోని ఒక బొగ్గు గని, ఒడిశాలోని 16, ఛత్తీస్ గఢ్ 15, MPలో 15, జార్ఖండ్ 6, WBలో 3, బిహార్లోని 3, MHలోని ఒక బొగ్గు గనికి కేంద్ర వేలం నిర్వహించనుంది.
/rtv/media/media_files/2025/01/06/1fLw9uB6jYDXhe5OrME7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Coal-Mines-Auction-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Coal-Mines-Auction.jpg)