World cup 2023:ఒత్తిడి ఉండదని ఎవరు చెప్పారు..అయినా ఆడతాం అంటున్న కోచ్ ద్రావిడ్
క్రికెట్ లో ప్రతీ మ్యాచ్ కొత్తదే. వరుసగా ఎన్ని గెలిచినా ఓడిపోవడానికి ఒక్క మ్యాచ్ చాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. అందుకే టీమ్ ఇండియా మీద సెమీస్ ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కోచ్ రాహుల్ ద్రావిడ్. అయినా సరే పోరాడి గెలుస్తామని చెప్పారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి