బాత్రూం లో స్నానం చేస్తుంటే! | CMR College Students Emotional Comments | Mallreddy CMR College | RTV
మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాల ఆరోపణలపై ఏసీపీ కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు ఫిర్యాదు మేరకు ఐదుగురిని అదుపులోకి తీసకుని విచారణ చేస్తున్నామన్నారు. వారి మొబైల్స్ ను తనిఖీ చేస్తున్నాట్లు చెప్పారు.
మేడ్జల్ దగ్గర ఉన్న సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధినులు ఆందోళనకు దిగారు.గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ల్లో కెమెరాలు అమర్చారని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు.300 వీడియోలు రికార్డ్ చేశారని చెబుతున్నారు.కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.