Sukhvinder Singh Sukhu : నేను రాజీనామా చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన సుఖ్విందర్ సింగ్
తాను ఎవరికీ రాజీమానా లేఖను సమర్పించలేదని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ స్పష్టం చేశారు. తాను రాజీమానా చేసినట్లు బీజేపీ వందతులు వ్యాప్తి చేస్తోందని.. కాంగ్రెస్ ఐక్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. బడ్జెట్ సెషన్లో తాము మెజార్టీ నిరుపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.