Komatireddy Rajagopal Reddy: మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు...లేకుంటే....
అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మీరు ఇంకా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారు. లేకుంటే నిన్నటి నుంచి ఒకలెక్కా.. ఇవాళ్టి నుంచి ఇంకో లెక్క అన్నట్టు ఉండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_files/2025/03/26/0HsUy0dUvUF3NETpekwS.jpg)
/rtv/media/media_files/2025/03/26/kHGo1Fkj6D5I7q9ap9kq.jpg)
/rtv/media/media_files/2025/03/21/azivJp6U0NXUQ8MsWzT5.jpg)
/rtv/media/media_files/2025/03/14/jkaPi5aITo3EBOUhZRkn.jpg)
/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
/rtv/media/media_files/2025/02/27/p5PHUq775cinIPHMAz8V.jpg)
/rtv/media/media_files/2024/12/23/7PHmYki6D7YUElJlhKx0.jpg)
/rtv/media/media_files/2025/03/10/m1zmk9uFU4ogPDlOI2xl.jpg)
/rtv/media/media_files/2025/03/01/iEs8yfh5YSGNehHQyrrX.jpg)