Latest News In Telugu TG News: క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయండి.. సీజనల్ వ్యాధులపై సీఎం రేవంత్ ఆదేశాలు! రాష్ట్రంలో భారీ సంఖ్యలో డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాల కేసులు పెరగడంపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG DSC: తెలంగాణలో మరో డీఎస్సీ.. టెట్ పరీక్షకు ప్రణాళిక ఖరారు! తెలంగాణలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలపై విద్యాశాఖ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే 2024 డిసెంబర్ లేదా 2025 జనవరిలో నోటిపికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: భగవద్గీత స్ఫూర్తి, శ్రీకృష్ణుడే మార్గదర్శి.. ఆక్రమణలపై యుద్ధం తప్పదు: సీఎం రేవంత్! ధర్మ రక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఆయన భగవద్గీత స్ఫూర్తి, శ్రీకృష్ణుడే తనకు మార్గదర్శి అన్నారు. భవిష్యత్ తరాల కోసం ఆక్రమణలపై యుద్ధం తప్పదని చెప్పారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards: గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఆ రోజే లోగో రిలీజ్! గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీకి ఛైర్మన్ గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్‌గా దిల్ రాజు నియమితులయ్యారు. కమిటీ సలహాదారులుగా అందెశ్రీ, కె.రాఘవేందర్ రావు, తమ్మారెడ్డి భరద్వాజ, బలగం వేణు, నారాయణమూర్తి తదితరులను నియమించారు. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ KTR: మేఘాపై రేవంత్‌కు ఎందుకంత ప్రేమ.. ఆనాడు దుమ్మెత్తిపోసింది మరిచిపోయావా! సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ సంస్థపై సీఎం రేవంత్ ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మేఘాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను అప్పగిస్తారా అంటూ మండిపడ్డారు. మేఘాను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం: బీఆర్ఎస్ వినూత్న ప్రచారం 'రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం' అంటూ తెలంగాణలో పోస్టర్లు వెలవడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు కొండత చెప్పి రవ్వంత చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: బీజేపీలో ఆప్ విలీనం.. సిసోడియా బెయిల్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం తథ్యమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమన్నారు. ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CM Revanth: మా పోటీ ఏపీతో కాదు ప్రపంచంతో: సీఎం రేవంత్! ఏపీ, కర్ణాటకతో కాదు తాము ప్రపంచంతో పోటీపడుతామని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్నారు. తెలంగాణ చుట్టూ ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదని చెప్పారు. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Govt Jobs: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు! ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కొత్త టీచర్లను నియమించే ప్రక్రియలో వేగం పెంచింది రేవంత్ సర్కార్. మరో రెండు నెలల్లో 11,062 టీచర్, 1,392 ఇంటర్, 544 డిగ్రీ, 247 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn