Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. జులై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి షాక్ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. కాగా ఈ నెల 19తో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తోంది. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: తిరిగి జైలుకు సీఎం కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. నేటితో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. By V.J Reddy 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్.. ఈసారైనా బెయిల్ వచ్చేనా? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌తో పాటు వారం రోజుల మధ్యంతర బెయిల్ కోరారు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది కోర్టు. దీనిపై శనివారంలోగా వివరణ ఇవ్వాలని కోరింది. By V.J Reddy 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బిగ్ షాక్ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా జూన్ 2న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ముగుస్తున్న విషయం తెలిసిందే. By V.J Reddy 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు ఝలక్ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణను వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. ఈ కేసుపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ప్రస్తుతం తీర్పు రిజర్వ్‌లో ఉందని బెంచ్ స్పష్టం చేసింది. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: త్వరలో ముఖ్యనేతలు అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తరువాత తమ పార్టీలోని ముఖ్యనేతలను జైలుకు పంపేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అలాగే తమ పార్టీ లేకుండా చేసేందుకు పార్టీ ఖాతాలను సీజ్ చేసేందుకు ఈడీ సిద్ధమైందని తెలిపారు. By V.J Reddy 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కేనా? లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారించి తుది తీర్పును వెల్లడించనుంది. కాగా ఇటీవల ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు జూన్ 1వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Defence Minister Rajnath Singh: మోదీ మూడోసారి ప్రధాని అవ్వబోతున్నారు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజ్‌నాథ్ సింగ్. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. ఓటమి భయంతో కేజ్రీవాల్ సహా ఇండియా కూటమి నేతలు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn