Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం కోర్టు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది?, అంత టైం ఎందుకు తీసుకున్నారు.. దీనిపై మే 3న సమాధానం చెప్పాలని ఈడీకి సుప్రీం ఆదేశాలిచ్చింది. By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో హైకోర్టు కీలక వ్యాఖ్యలు! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంలా అనిపిస్తోందంటూ..న్యాయస్థానం విమర్శలు చేసింది. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. మే 7 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. కాగా మరో 14 రోజుల పాటు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..! ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా పిటిషనర్‌కు రూ.75,000 భారీ జరిమానా విధించింది. By Jyoshna Sappogula 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు ఇంజెక్షన్స్‌పై ఈ నెల 22న తీర్పు! లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగాయని.. అందుకోసం తనకు ఇన్సులిన్‌ను అందించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 22న తీర్పును వెలువరించనుంది. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. లిక్కర్ కేసులో అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈడీ అరెస్ట్‌ను సమర్థిస్తూ.. కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసింది. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ లాయర్లతో సమావేశాల సంఖ్య పెంచాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారంలో ఐదుసార్లు లాయర్లతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ కోర్టు.. ఏప్రిల్ 9న తీర్పు వెలువరించనుంది. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన కోర్టు లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, రిమాండ్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఏప్రిల్ 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. By V.J Reddy 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn