రాజకీయాలు CM KCR: సీఎం కేసీఆర్ భారీ ట్విస్ట్.. వారికి టికెట్ కట్? ఈ రోజు కేవలం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్ లను అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిగతా అభ్యర్థులకు రెండు రోజుల్లో అదిస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీఫామ్ చేతికి రాని అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. By Nikhil 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్ లు ఇవ్వనున్నట్లు చెప్పారు. రేపు మిగతావారికి అందిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By Nikhil 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Manifesto: ఇవాళ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల..హుస్నాబాద్ సభ నుంచి ఎన్నికల యుద్ధరంగంలోకి కేసీఆర్..! తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఇవాళ(అక్టోబర్ 15) బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొని మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. తర్వాత అభ్యర్థులకు ఫారమ్‌లను అందిస్తారు. పార్టీ పెండింగ్‌లో ఉంచిన ఐదు నియోజకవర్గాల్లో కనీసం రెండింటికి కూడా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు సాయంత్రం హుస్నాబాద్‌కి వెళ్తున్నారు కేసీఆర్. అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. By Trinath 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేపే పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్‌లు పంపిణీ.. పదిమంది అభ్యర్థులకు కేసీఆర్ షాక్ ? ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్.. 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ 5 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ఆయన తెలంగాణ భవన్లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేయనున్నారు. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM KCR : నిజామాబాద్‌కు కేసీఆర్... మంత్రి వేములను పరామర్శించనున్న సీఎం..!! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్ది మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సీఎం ఉదయం 9గంటలకు ప్రగతి భవన్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరనున్నారు. నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ కు ఉదయం 9గంటల 40 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజుల పార్థివ దేహానికి నివాళ్ళు అర్పిస్తారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అంతిమ యాత్రలో పాల్గొంటారు. తిరిగి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ నుండి హెలికాప్టర్ ద్వారా 10 :30 నిమిషాలకు బయలుదేరి 11:10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయనికి చేరుకుంటారు. By Bhoomi 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టో బయటపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంచలన ఇంటర్వ్యూ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. ఆరు హామీలే కాక రైతులు, విద్యార్థుల కోసం మేనిఫెస్టోలో కాంగ్రెస్ రూపొందించిన పలు స్కీమ్ లను ప్రజల ముందుంచారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇంటర్నెట్.. వంటి అద్భుత పథకాలతో మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని తెలిపారు. By Sadasiva 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: మెడమీద తలకాయ ఉన్నవాళ్లు బీఆర్ఎస్కి ఓటు వేయరు: బండి సంజయ్ తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అందుకే అమిత్‌షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బండి సంజయ్ అన్నారు. మా గ్రాఫ్ తగ్గినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది. అందుకే దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరిగిదని బండి సంజయ్ తెలిపారు. By Vijaya Nimma 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన అమిత్ షా.. బీఆర్ఎస్ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి.. కవిత జైలుకు పోకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలు, విధానాలు ఏమీ లేవని విమర్శించారు. By Shiva.K 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Election Promises 2023: గ్యాస్ ధర తగ్గింపు, పెన్షన్ల పెంపు.. బీఆర్ఎస్ సంచలన హామీలివే? సీఎం కేసీఆర్ గ్యాస్ ధర తగ్గింపు, పెన్షన్ల పెంపుపై సంచలన హామీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హామీలపై గులాబీ బాస్ కసరత్తు పూర్తయినట్లు సమాచారం. By Nikhil 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn