YSR Congress Party: చంద్రబాబే రాళ్లతో కొట్టమన్నాడు.. వైసీపీ సంచలన వీడియో
సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడిపై వైసీపీ సంచలన వీడియోను విడుదల చేసింది. ఈ దాడికి చంద్రబాబే కారణమని పేర్కొంది. చంద్రబాబు రాళ్లతో కొట్టాలని ప్రజలను ప్రేరేపించిన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.