Vemireddy Prabhakar Reddy: వైసీపీకి మరోనేత రాజీనామా.. అయోమయంలో సీఎం జగన్
అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం జగన్కు షాక్ తగిలింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారు. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.