Dubai Rains: దుబాయ్‌లో కుంభవృష్టికి కారణం క్లౌడ్ సీడింగేనా?
కుంభవృష్టి, మెరుపు వరదలతో చిగురుటాకులా వణికిపోయింది దుబాయ్. ఎప్పుడూ పెద్దగా వర్షాలు అలవాటు లేని నగరం ఒక్కసారిగా కుండపోత వాన కురిసేసరికి అల్లకల్లోలం అయిపోయింది. అయితే దీనికి కారణం ఏంటి? ఎందుకు దుబాయ్‌లో అంతలా వర్షం కురిసింది?