Latest News In Teluguహైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ రెండు మెట్రో స్టేషన్లు మూసివేత.. కారణమిదే! హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్డ్. ప్రధాని మోదీ రోడ్ షోలో భాగంగా సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసేస్తున్నట్లు మెట్రో అధికారులు అధికారిక ప్రకటన చేశారు. By srinivas 27 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn