బంగ్లాలో పడిపోతున్న వస్త్ర పరిశ్రమ..200లకు పైగా ఫ్యాక్టరీలు క్లోజ్
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర పరిశ్రమ వెన్నెముక. కానీ వస్త్ర పరిశ్రమ పూర్తిగా క్షీణించడంతో పెట్టుబడుదారులు నష్టాలను చవిచూస్తున్నారు. 200లకు పైగా ఫ్యాక్టరీలను క్లోజ్ చేశారు. ఆర్థిక పెరుగుదలకు యూనస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని వ్యాపారులు అంటున్నారు.