JNU: జేఎన్యూలో మరోసారి ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి తీవ్ర గాయాలు!
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. భాషా సంస్థలో ఎన్నికల కమిటీ సభ్యుల ఎంపిక సందర్భంగా మరోసారి గొడవ చోటు చేసుకుంది.
Nirmal : హాస్టల్ లో కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరు మృతి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి మైనార్టీ గురుకులంలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గొడవపడి దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో సయ్యద్ హర్బజ్ అనే విద్యార్థి మృతి చెందాడు.
Bibinagar: కోమటి రెడ్డి, సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్
కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. గూడూరు గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సంలో కేసీఆర్, కేటీఆర్ పై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను సందీప్ రెడ్డి ఖండించడంతో గొడవ మొదలైంది.
Warangal: కాకతీయ మెడికల్ కాలేజీలో పొట్టుపొట్టు కొట్టుకున్న విద్యార్థులు..ఒకరికి గాయాలు..!!
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన ఈనెల 14వ తేదీని జరిగింది. ఈ గొడవలో ఒకర విద్యార్థికి గాయాలయ్యాయి. దీంతో ఈ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.