Watch Video: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. ప్రమాదానికి ముందు విజువల్స్
ఢిల్లీలోని రావుస్ స్టడీ సర్కిల్ ఘటనపై నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆప్ కార్యాలయం వద్ద నిరసనలు చేయగా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ యాజమాని, కోఆర్టినేటర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.