TG News: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. మెయిన్స్‌లో ఎంపికైన 20 మందికి లక్ష రూపాయల రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలు దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు.