Supreme Court: సీఏఏ అమలుకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్ మీద కేంద్రం స్పందించాలి
సీఏఏ అమలు మీద ఇండియన్ ముస్లింలీగ్ దాఖలు చేసిన పిటిషన్ మీద స్పందించాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాలలోపు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది.
/rtv/media/media_files/2025/01/11/CSKitxqU0gxTTTIMzCxn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-19T151734.932-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CAA-3-jpg.webp)