CISF: టెన్త్ అర్హతతో ప్రభుత్వం ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడం ఎలా అంటే?
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి దరఖాస్తు ప్రక్రియ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.