Keerthy Suresh: బ్లాక్ శారీలో మహానటి ఎంత అందంగా ఉందో.. ఫొటోలు చూస్తే ఫ్లాట్!
టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ బ్లాక్ శారీలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. చీరలో కీర్తి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ బ్లాక్ శారీలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. చీరలో కీర్తి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
సమంత సొంత ప్రొడక్షన్ 'ట్రాలాల' బ్యానర్ పై తెరకెక్కిన తొలి చిత్రం 'శుభం' టీజర్ విడుదల చేశారు మేకర్స్. భార్య, భర్తల మధ్య సాగే ఫన్, డ్రామా, ఎంటర్ టైన్మెంట్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు ముళ్లపూడి బ్రహ్మానందం.
రంజాన్ కానుకగా విడుదలైన సల్మాన్ ఖాన్ 'సికందర్' విడుదలకు ముందే ఆన్లైన్లో పైరసీ కాపీ లీక్ అయింది. దీంతో సినిమా వసూళ్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ డే 'సికందర్' రూ.26కోట్లుతో డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.
నటి అభినయ తన కాబోయే భర్తను పరిచయం చేసింది. మార్చి 9న ఆమె ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో విశాల్ తో రిలేషన్ షిప్ అంటూ ఆమెపై వస్తున్న రూమర్లకు బ్రేక్ పడింది.
ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ అదరగొట్టింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్స్ జాన్వీ అందాలను బంధించడానికి తెగ ఉత్సాహం చూపించారు.
ఈరోజు విడుదలైన సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సినిమా బాగుంది అంటుండగా.. మరొకొందరు బోరింగ్ కాన్సెప్ట్ అంటూ రివ్యూలు పెడుతున్నారు. గజినీ, తుపాకీ లాంటి సినిమాలు తీసిన మురుగదాస్ ఫుల్ డిస్సప్పాయింట్ చేశారని అంటున్నారు.
నటి త్రిష తాజాగా సోషల్ మీడియాలో షేర్ పోస్ట్ వైరల్ గా మారింది. ఎవరో మల్లెపూలు పెడుతున్నట్లుగా ఫోటోను షేర్ చేసింది. దీనికి తోడు 'ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది' అని క్యాప్షన్ పెట్టడంతో త్రిష పెళ్లి చేసుకోబోతుందా? అది ఎంగేజ్మెంట్ ఫోటోనా? అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.