Chutney Vs Cholesterol: ఈ చట్నీ రక్త నాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడే ప్రత్యేక చట్నీ ఉంది. టమోటాలు, కొత్తిమీర, పుదీనాలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చేసిన చట్నీ తింటే జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.