Cholesterol: కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయి?
కొలెస్ట్రాల్ కారణంగా ధమనులు మూసుకుపోవడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండెకు రక్త ప్రవాహం తగ్గితే మూత్రపిండాల సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలు, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.