Chiranjeevi MSG: మెగాస్టార్ బాక్సాఫీస్ తుఫాన్.. MSG ప్రీమియర్ కలెక్షన్లతో కొత్త రికార్డు!
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల నుంచే రికార్డులు సృష్టించింది. 24 గంటల్లో 2.87 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రీమియర్లతోనే $1.2 మిలియన్ వసూలు చేసింది. సంక్రాంతి సీజన్లో సినిమా బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది.
/rtv/media/media_files/2026/01/14/chiranjeevi-msg-2026-01-14-14-45-54.jpg)
/rtv/media/media_files/2026/01/12/chiranjeevi-msg-2026-01-12-15-18-02.jpg)
/rtv/media/media_files/2026/01/03/chiranjeevi-msg-2026-01-03-11-24-14.jpg)